Breaking

బడుగుల లింగయ్య యాదవ్(Badugula Lingaiah Yadav) MP Telangana


బడుగుల లింగయ్య యాదవ్
పూర్తి పేరు: బడుగుల లింగయ్య యాదవ్.
తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ.
ఊరు: భీమారాం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా.
వయస్సు: 58సంవత్సరాలు.
చదువు: బిఎ, బీఈడీ.
భార్య: నాగమణి,
పిల్లలు: కొడుకు డాక్టర్ యస్వంత్, కూతురు దీప్తి.
రాజకీయ ప్రవేశం: 1982లో టీడీపీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభం.
  •         1985-87లో కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడు,
  •          1987-97మధ్యలో కేతేపల్లి మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు,
  •          1995లో భీమారాం నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలుపు,
  •          1998-2012 మధ్యలో టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పనిచేశారు(బడుగుల లింగయ్య యాదవ్ సుమారు 15 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. నల్లగొండ టిడిపి చరిత్రలో అంత సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసింది బగుగుల మాత్రమే).
  •          2009లో మహాకూటమి తరుపున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు.
  •          2012-2015 మార్చి వరకు టీడీపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ పార్టీకి రాజీనామా చేశారు(లింగయ్య యాదవ్ 2015 మార్చి 13వ తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు).
  •          2015 మార్చి 16 తేదీన సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరిక.
  •      ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
బాడుగుల లింగయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి రాజకీయ నాయకుడు మరియు భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ప్రస్తుతం తెలంగాణను ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంట్ సభ్యుడు. అతను 2018 మార్చి 23 న ఎగువ సభకు ఎన్నికయ్యారు.

No comments:

Powered by Blogger.