Breaking

కర్నూలు జిల్లా లో యాదవుల చరిత్ర


కర్నూలు జిల్లా చరిత్ర

రిత్రకారుల వాదన ప్రకారం 11 శతాబ్దంలో పశ్చిమచాళిక్యుల పాలన కాలంలో తుంగభద్ర నది ఒడ్డునఅలంపురం దేవాలయాన్ని నిర్మించారుఆలయనిర్మాణానికి కావాల్సిన రాళ్లను కర్నూలు సమీపంలోనిజగన్నాథగట్టు నుంచి బండ్ల మీద తీసుకొని వెళ్లేవారు.అలంపూర్‌ చేరాలంటే కర్నూలు మీదుగా తుంగభద్ర నదిదాటి వెళ్లాల్సి వచ్చేదినదిలో బండ్లు సులబంగావెళ్లాలంటే కందెన బాగా పట్టించాలినది ఒడ్డున బండ్లుఆపికందెన పట్టించే ప్రాంతం కాబట్టి కందెనవోలుగాఆపైకర్నూలుగా పేరు వచ్చిందంటారుఇందుకు సాక్ష్యంగాకర్నూలులోని తుంగభద్ర నదికి సమీపంలో బండిమెట్టపేరుతో ఒక వీధి ఉందికర్నూలులో జరిగే సంతలోకందెన చౌకగా లభించడంతో రైతులు విరివిగా ఇక్కడనుంచి కొని వెళ్లేవారటకందెన దొరికే ప్రాంతం కాబట్టికందెనవోలుగా.. ఆపై కర్నూలుగా మారిఉండవచ్చనికొందరి   వాదన.

నందులు.. మౌర్యులు 
జిల్లాను క్రీ.పూ.నందులు పరిపాలించినట్లు సాక్షాధారాలులభిస్తున్నాయిశ్రీచౌడేశ్వరి పురాణంలో నందన చక్రవర్తి ప్రాంతాన్ని పరిపాలించినట్లు వివరించారునందవరం,నంద్యాలమహానందినందికొట్కూరు వంటి పేర్లనుపరిశీలిస్తే  అంశం దృవపడుతుందిక్రీ.పూ.323లోచంద్రగుప్తమౌర్యుడు నందులను ఓడించాడు.నందులపాలన అంతమైన తరువాతచంద్రగుప్తమౌర్యుడు అతని కుమారుడు బిందుసారుడుకూడా పరిపాలించారని చెబుతారుఅశోకుడు కర్నూలుజిల్లాలో పర్యటించినట్లు పత్తికొండ రాజులమందగిరిలోలభించిన శాసనం వల్ల తెలియవచ్చిందిఆయనపాలనలో  ప్రాంతాన్ని ఆర్యపుత్ర ప్రాంతంగాపిలిచేవారుసువర్ణగిరిని రాజధానిగా చేసితనవారసుడిని నియమించారు సువర్ణగిరియే నేటిపత్తికొండలోని జొన్నగిరిఅని చరిత్రకారులుచెబుతున్నారు.

విజయనగర రాజులు 
హరిహరరాయుల కాలంలో ఆదోనిఅహోబిలం నుంచిశ్రీశైలం వరకు విజయనగరం రాజ్యం విస్తరించింది.శ్రీకృష్ణదేవరాయుల పరిపాలన వివరాలను తెలిపేశాసనాలు జిల్లా అంతటా దొరికాయిఆళియరామరాజుకు కర్నూలు కోటను పాలిస్తున్న వెంకటాద్రిసహాయం చేసాడని చరిత్ర పేర్కొంటోందిఅతనిదాయాదులు తిమ్మరాజుఅవుకుకుకొండరామరాజుఆదోనికి తొలిశపాటి రెడ్డి ఆలూరుకు బేదాగళుబేతంచెర్లకు పాలకులుగా ఉండేవారు. 17 శతాబ్దిమధ్యకాలంలో విజయనగర రాజుల పాలన అంతమైంది. సమయంలో వెలుగోడునంద్యాలఅవుకు గని వంటిప్రాంతాలను పెద్దరాయుడుఆరవీడు వంశస్థుడైన గనితిమ్మప్ప వంటి వారు పాలకులయ్యారు.


యాదవులు
దేవగిరి నుంచి వచ్చిన యాదవులు జిల్లాలోని పశ్చిమ భూభాగాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. ఆదోని, పర్లవంటి గ్రామాల్లో వీరి శాసనాలు కనిపిస్తాయి.

కాకతీయులు
యాదవుల పాలన కాలంలో తూర్పు భాగాన్ని కాకతీయ గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుడు 1323 వరకు ప్రాంతాన్ని పాలించారు. కాకతీయ సామ్రాజ్య పతనాంతరం కొంతకాలం మహమ్మద్బీన్తుగ్లక్ పాలనలో ఉంది.

No comments:

Powered by Blogger.