యాదవులు చక్రవర్తుల_జాబితా(Yadav Kings List)
సైన యాదవులు - దేవగిరి (850-1334 సిఈ)
దృఢ ప్రహారా
సైనచంద్ర (850-874)
ధడియప్ప (874-900)
భిల్లామా I (900-925)
వడుగి (వడిగా) (950-974)
ధడియప్ప II (974-975)
భిల్లామా II (975-1005)
వెసుగి I (1005-1020)
భిల్లామా III (1020-1055)
వెసుగి II (1055-1068)
భిల్లామా III (1068)
సైనచంద్ర II (1068-1085)
ఐరమదేవ (1085–1115)
సింహణ I (1115–1145)
మల్లుగి I (1145–1150)
అమరగంగేయ (1150-1160)
గోవింద్రరాజ (1160)
అమర మల్లుగి II (1160-1165)
కాలియా భల్లాల (1165-1173)
భిల్లామ V (1173-1192), కళ్యాణి చాళుక్య నుండి స్వాతంత్ర్యం ప్రకటించాడు
జైతుగీ I (1192-1200)
సింహణ II (1200-1247)
కన్నర (1247-1261)
మహాదేవ (1261-1271)
ఆమన (1271)
రామచంద్ర (1271-1312)
సింహణ III (1312-1313)
హరపాలదేవ (1313-1318)
మల్లుగి III (1318-1334)
విజయనగర సామ్రాజ్యం (1336-1646)
సంగమ రాజవంశం (1336-1487)
1. మొదటి హరిహర రాయలు లేదా మొదటి హరిహారా (దేవా రాయా) --(1336-1356)
2. మొదటి బుక్క రాయలు లేదా మొదటి బుక్కా – (1356-1377)
3. రెండవ హరిహర రాయలు లేదా రెండవ హరిహర— (1377-1404)
4. విరూపాక్ష రాయలు (1404-1405)
5. రెండవ బుక్క రాయలు (1405-1406)
6. మొదటి దేవరాయలు (1406-1422)
7. రామచంద్ర రాయలు (1422లో నాలుగు నెలలు)
8. వీర విజయ బుక్క రాయలు (1422-1424)
9. రెండవ దేవ రాయలు (1424-1446)
10. మల్లికార్జున రాయలు (1446-1465)
11. రాజశేఖర (1468-1469)
12. మొదటి విరూపాక్షా (1470-1471)
13. ప్రౌఢరాయలు (1485 కొంత కాలము)
14. రెండవ విరూపాక్ష రాయలు (1465 – 1485)
మైసూర్ / ఖుదాదాద్ పాలకులు (1371-1950)
1. వడయార్ రాజవంశం (మొదటి పరిపాలన,
1371–1761)
2. యదురాయ వడయార్ లేదా రాజా విజయ రాజ్ వడయార్
(1371-1423)
3. హిరియా బెట్టాడ చామరాజ వడయార్ I
(1423-1459)
4. తిమ్మారాజ వడయార్ I
(1459-1478)
5. హిరియా చామరాజ వడయార్ II
(1478-1513)
6. హిరియా బెట్టాడ చామరాజ వడయార్ III
(1513-1553)
7. తిమ్మారాజ వడయార్ II
(1553-1572)
8. బోలా చామరాజ వడయార్ IV
(1572-1576)
9. బెట్టాడ దేవరాజ వడయార్
(1576-1578)
10. రాజా వడయార్ I
(1578-1617)
11. చామరాజ వడయార్ V
(1617-1637)
12. రాజా వడయార్ II
(1637-1638)
13. కంఠీరవ నరసరాజ వడయార్ I (రణధీర) (1638-1659)
14. దొడ్డ దేవరాజ వడయార్
(1659-1673)
15. చిక్క దేవరాజ వడయార్
(1673-1704)
16. కంఠీరవ నరసరాజ వడయార్ II
(1704-1714)
17. దొడ్డ కృష్ణరాజ వడయార్ I
(1714-1732)
18. చామరాజ వడయార్ VI
(1732-1734)
19. కృష్ణరాజ వడయార్ II (ఇమ్మాడి)
(1734-1766), 1761 నుండి హైదర్ ఆలీ పాలనలో ఉన్నాడు.
20. నానజరాజ వడయార్
(1766-1772), హైదర్ ఆలీ పాలనలో ఉన్నాడు
21. బెట్టాడ చామరాజ వడయార్ VII
(1772-1776), హైదర్ ఆలీ పాలనలో ఉన్నాడు
22. ఖాసా చామరాజ వడయార్ VIII
(1776-1796), 1782 వరకు హైదర్ ఆలీ పాలనలో ఉన్నాడు, తదుపరి టిప్పు సుల్తాన్ కింద 1796
(అంత్యకాలం) వరకు ఉన్నాడు.
23. మైసూర్ రాజుల పాలన (వడయార్ రాజవంశం) 1761
నుండి 1799 వరకు అంతరాయం కలిగింది.
వడయార్ రాజవంశం (రెండవ పరిపాలన, 1799–1950)
- . కృష్ణరాజ వడయార్ III (మమ్ముడి) (1799-1868)
- . చామరాజ వడయార్ IX (1868-1894)
- హెచ్. హెచ్. వాణి విలాస్ సన్నిధాన, చామరాజ వడయార్ IX యొక్క రాణి 1894 నుండి 1902 వరకు రెజెంట్గా పనిచేశారు
- 4. కృష్ణరాజ వడయార్ IV (నల్వాడి) (1894-1940)
- 5. జయచామరాజ వడయార్ బహదూర్ (1940-1950)
- 6. శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ జననం: 1953 ఫిబ్రవరి 20, మైసూర్, భారతదేశం. మరణం: 2013 డిసెంబరు 10 (వయసు 60)
No comments: